బ్రేకింగ్ : ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 24 వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. [more]

Update: 2021-06-19 06:42 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 24 వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకూ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయని సురేష్ తెలిపారు. జులై 25 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారని సురేష్ తెలిపారు.

Tags:    

Similar News