ఏసీబీ వలకు ఇలా చిక్కి

తెలంగాణలో తహసిల్దార్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. అయినా రెవెన్యూ అధికారుల తీరు మారలేదు.ఒక రైతు నుంచి రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ [more]

Update: 2019-11-08 06:47 GMT

తెలంగాణలో తహసిల్దార్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. అయినా రెవెన్యూ అధికారుల తీరు మారలేదు.ఒక రైతు నుంచి రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఓ తహసీల్దార్ అడ్డంగా దొరికిపోయారు. కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్‌ హసినాబీ ఆన్‌లైన్‌లో భూమి క్లియరెన్స్‌ కోసం ఒక రైతును రూ. 8 లక్షలు డిమాండ్‌ చేశారు. ముందస్తుగా రైతు నుంచి రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. తహసిల్దార్ వద్ద దళారీగా పనిచేస్తున్నా హుస్సేన్ దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క లాండ్ కు సంబంధించి మ్యూటేషన్ చేసేందుకు 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు . అయితే లక్ష రూపాయలు తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు .

Tags:    

Similar News