గవర్నర్ నోట కూడా మూడే

గవర్నర్ నోట మూడు రాజధానుల మాట విన్పించింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అధికార వికేంద్రీకరణతో [more]

Update: 2020-01-26 04:25 GMT

గవర్నర్ నోట మూడు రాజధానుల మాట విన్పించింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం నమ్ముతుందన్నారు. అందుకోసమే అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు.

Tags:    

Similar News