నేడు ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ హాజరుకానున్నారు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంతో పాటు [more]

Update: 2021-06-28 04:14 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ హాజరుకానున్నారు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం నిర్ణయాలపై చేయాల్సిన ఆందోళనపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులను నియమించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్దం చేయడంపై కూడా సమాలోచనలు చేయనున్నారు.

Tags:    

Similar News