వైసీపీపై ఆనం సంచలన కామెంట్స్

వైసీపీని ప్రజలు అన్ని ప్రాంతాల్లో ఆదరిస్తున్నారని సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ప్రచారం చేస్తున్న సమయంలో ఈ విషయం గమనించానని చెప్పారు. తాను రాజకీయంగా [more]

Update: 2021-03-08 01:01 GMT

వైసీపీని ప్రజలు అన్ని ప్రాంతాల్లో ఆదరిస్తున్నారని సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ప్రచారం చేస్తున్న సమయంలో ఈ విషయం గమనించానని చెప్పారు. తాను రాజకీయంగా ఎప్పుడూ మారేది ఉండదని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. అయితే పాత రాజకీయాలను ఇప్పుడు చెల్లవని చెప్పారు. తెలుగుదేశం నేతలు ఎవరినీ ఎదగనివ్వరని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీనీ ఖచ్చితంగా వైసీపీ కైవసం చేసుకుంటుందని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News