ఉమ్మడి అదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులు

Update: 2018-09-06 10:19 GMT

ఆదిలాబాద్-జోగు రామన్న

బోథ్-రాథోడ్ బాబూరావు

ఖానాపుర్-రేఖానాయక్

ఆసిఫాబాద్-కోవా లక్ష్మీ

సిర్పూర్ కాగజ్‌నగర్-కోనేరు కొన్నప్ప

నిర్మల్-అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ముథోల్-విఠల్‌రెడ్డి

మంచిర్యాల-నడిపల్లి దివాకర్‌రావు

బెల్లంపల్లి-దుర్గం చెన్నయ్య

చెన్నూర్-బాల్క సుమన్

పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ కు చెన్నూరు ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కూడా టిక్కెట్ దక్కలేదు.

Similar News