సైజ్ జీరో భామ క్లివేజ్ అందాలు

Update: 2018-03-31 05:37 GMT

లెజెండ్ తో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేసి ఇక్కడే తిష్టవేద్దామనుకున్న సోనాలి చౌహన్ కి ఇక్కడ కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. లెజెండ్ సినిమా హిట్ అయినా అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు. అసలు ఆతర్వాత ఏ సినిమాలో నటించినా అమ్మడుకి సక్సెస్ అందలేదు. కానీ అమ్మడు చేసే గ్లామర్ షోకి మాత్రం ఇక్కడ టాలీవుడ్ లో వీరాభిమానులు ఉన్నారు. మరి బాలీవుడ్ నుండి దిగబడిన ఈ భామ కి అక్కడ బాలీవుడ్ లోను గ్లామర్ డాల్ గా మంచి పేరే ఉంది. చేతిలో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా హాట్ హాట్ డ్రెస్సులతో సోనాలి చౌహన్ ఎప్పుడూ అభిమానులను కవ్విస్తూనే ఉంటుంది.

మరి బాలీవుడ్ లోను ఎదగలేకపోతున్న ఈ భామ మళ్లీ తెలుగులో బిజీకావాలనుకుంటుంది కాబోలు. అందుకే సోనాలి చౌహన్ తన అందాలని మరింతగా ఆరబోస్తూ ఫొటోస్ మీద ఫొటోస్ దిగుతుంది. తాజాగా సోనాల్ చేయించుకున్న ఒక ఫోటోషూట్ లో ఆమె అందాలని చూసి ప్రేక్షకుల మతిపోతోంది. ఆ ఫొటోస్ లో సోనాల్ ని అలా చూస్తుంటే కుర్రకారు ఎక్కడా ఆగడం లేదు. ఆమె వేసుకున్న నల్లటిరంగు బట్టల్లో అందాలతో రెచ్చిపోయి మతులు పోగొడుతుంది ఈ అమ్మడు.

బ్లాక్ ఫ్రాక్ తో కొంటె చూపుతో మంచంపైన పడుకుని ఉన్న సోనాల్ ను చూస్తుంటే చూపు తిప్పుకోవడం కూడా కష్టంగానే ఉందబ్బా అనిపిస్తుంది. మరి ఈ హాటెస్ట్ ఫోటో షూట్ ఎందుకు చేయించుకుందో తెలియదు గాని అమ్మడు వలలో ఎవరైనా దర్శకనిర్మాతలు పడితే మాత్రం సోనాల్ పంట పండినట్లే. అలాగే సోనాల్ అనుకున్న పని కూడా సక్సెస్ఫుల్ గా ముగుస్తుంది.

Similar News