సూపర్ స్టార్ లేటెస్ట్ డిసాస్టర్ కలెక్షన్స్

Update: 2017-01-03 21:00 GMT

దర్శకుడు వంశి పైడిపల్లి, నిర్మాత పీవీపీ మధ్యన ముదిరిన వివాదానికి పరోక్షంగా స్పందిస్తూ తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ద్వారా రానున్న చిత్రాలలో వంశి పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే చిత్రం అశ్విని దత్, దిల్ రాజుల సంయుక్త నిర్మాణంలో వుండబోతున్నట్టు తెలపటంతో కంగుతిన్న నిర్మాత పీవీపీ ఒక్క రోజు వ్యవధిలో మహేష్ బాబు తన సంస్థకి నటించిన బ్రహ్మోత్సవం డిసాస్టర్ కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించారు.

బ్రహ్మోత్సవం ప్రపంచవ్యాప్త క్లోసింగ్ షేర్స్

ప్రాంతం షేర్ (కోట్ల లో)

నైజాం 9 .00

సీడెడ్ 3 .10

వైజాగ్ 2 .50

ఈస్ట్ గోదావరి 2 .58

వెస్ట్ గోదావరి 2 .67

క్రిష్ణ 1 .76

గుంటూరు 2 .88

నెల్లూరు 1 .00

కర్ణాటక 3 .70

ఓవర్ సీస్ 5 .50

రెస్ట్ ఆఫ్ ఇండియా 0 .85

క్లోసింగ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 35 .54

Similar News