లైవ్ లో జనాలకి షాక్ ఇచ్చిన హీరోయిన్

Update: 2017-12-30 13:00 GMT

చేసింది తక్కువ సినిమాలే అయిన చాలా మంచి పేరు సంపాదించుకుని స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కోటేసింది అను ఇమాన్యుయేల్. ప్రస్తుతం ఈమె టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. ఈమె ఇప్పటివరకూ తెలుగులో నటించిన సినిమాల్లో బోలెడంత పద్ధతిగా కనిపించేసింది.

వాస్తవానికి ఈ అమ్మడు పుట్టి పెరిగింది అమెరికాలోనే. అక్కడ అల్ట్రా మోడర్న్ బ్యూటీనే. కాకపోతే మజ్ను పుణ్యమా అని మనోళ్లు అలాంటి క్యారెక్టర్లనే ఇస్తున్నారంతే. చేసిన ప్రతి సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించింది. కానీ అజ్ఞాతవాసిలో మాత్రం అను ఇమ్మాన్యువల్ చాలా హాట్ హాట్ గా కనబడనుందనే విషయం అజ్ఞాతవాసి టీజర్ అండ్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది.

రీసెంట్ గా ఓ ఈవెంట్ కి హాజరైన అను ఇమాన్యుయేల్...ఏ మాత్రం సంశయాలకు పోకుండా.. క్లీవేజ్ కనిపించేలా స్లీవ్ లెస్ టాప్ ధరించేసింది. అక్కడ వున్న జనం ఈమె అందం చూసి షాక్ తిన్నారు. మొత్తానికి గ్లామర్ షో విషయంలో అను ఇమాన్యుయేల్ తన అసలు సత్తా ఏంటో చూపించేందుకు.. మెల్లమెల్లగా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసిందని మనం కూడా ఫిక్స్ అయిపోవచ్చేమో కదా!

Similar News