రంగస్థలం తెలుగు రాష్ట్రాల 2 డేస్ షేర్స్

Update: 2018-04-01 12:10 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తే దూసుకుపోతుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల పైగా వసూల్ చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరుతో దూసుకుపోయింది. రెండో రోజుల తెలంగాణ...ఆంధ్రతో కలిపి 28.71 కోట్లు షేర్ ను వసూల్ చేసింది. ఏరియా వైజ్ షేర్స్ మీకోసం..

ఏరియా షేర్స్ ( కోట్లు )

------------------ --------------------------------------------

నైజాం 7.48

సీడెడ్ 5.55

నెల్లూరు 1.06

కృష్ణ 2.23

గుంటూరు 3.79

వైజాగ్ 3.76

ఈస్ట్ గోదావరి 2.73

వెస్ట్ గోదావరి 2.11

2 డేస్ AP & TS షేర్ 28.71

Similar News