రంగస్థలం 8 డేస్ షేర్స్

Update: 2018-04-07 11:09 GMT

ప్రస్తుతం టాలీవుడ్ రంగస్థలం మేనియా నడుస్తుంది. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి పొగడని వారు లేరు. లేటెస్ట్ గా ఆర్ జీవి తన స్టైల్ లో పొగిడితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ టీంకి కొత్త ఉత్సహం ఇచ్చింది. ఇక ఈ సినిమా మొదటి నుండి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సునామిలా దూసుకుపోతుంది. రంగస్థలం 8 రోజులు ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో 60.90 కోట్లు షేర్ ను వసూల్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ షేర్స్ మీకోసం...

ఏరియా 8 డేస్ షేర్ ( కోట్లు )

నైజాం 17.73

సీడెడ్ 11.85

నెల్లూరు 2.18

కృష్ణ 4.87

గుంటూరు 6.24

వైజాగ్ 8.45

ఈస్ట్ గోదావరి 5.41

వెస్ట్ గోదావరి 4.17

8 డేస్ AP & TS షేర్ 60.90 ( కోట్లు )

Similar News