మతి పోగొట్టేసిందిగా!!

Update: 2017-11-17 14:00 GMT

ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాతో తన గ్లామర్ ని బయట పెట్టకుండా జాగ్రత్త పడింది షెర్లిన్ చోప్రా. మరి అవకాశాలు రాకేమో తన గ్లామర్ డోస్ ను సినిమా సినిమాకూ చాలా పెంచేసింది. బాలీవుడ్ లో హాట్ పాత్రలు ఎన్నో చేసింది. స్పెషల్ సాంగ్స్ లో కూడా ఇరగదీసింది.

హాట్ హాట్ గా...

కొంత కాలం వరకు బిజీగా వున్న ఈ అమ్మడు ప్రస్తుతం కొంచెం స్లో అయింది. సినిమా ఆఫర్స్ సంగతి ఎలా వున్నా తన ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోయర్స్ ని మాత్రం పెంచుకుంటూ పోతుంది షెర్లిన్. లేటెస్ట్ గా ఈ సెక్సీ భామ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక ఫొటోని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తన పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ తో దిగిన ఆ ఫొటోలో షెర్లిన్ ఘాటుతనం కనిపిస్తోంది. క్లివేజ్ షోతో కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. ఆమె వేసుకున్న డ్రెస్ కూడా చాలా హాట్ గా వుంది.

సినిమాల విషయంలో....

మరి ఇలా స్కిన్ షో చేస్తే ఫాలోయర్స్ పెరుగుతారని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఈ అమ్మడిని మనోళ్ళు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇంత హాట్ గా తన అందచందాలని చూపించినా షెర్లిన్ మాత్రం బాలీవుడ్ మేకర్స్ ని టాలీవుడ్ మేకర్స్ ని ఎందుకో ఇంప్రెస్ చేయలేకపోతోంది.

Similar News