పీస్ డ్రెస్సులో హాట్ హాట్ గా

Update: 2018-04-20 05:54 GMT

త్రిధా చౌదరి అనగానే మీకు ఎవరికి పెద్దగా గుర్తుకురాకపోవొచ్చు. కానీ నిఖిల్ సూర్య వర్సెస్ సూర్య సినిమాలో హీరోయిన్ అంటే ఊరికే గుర్తుపటేయొచ్చు. ఆ సినిమా తర్వాత పెద్దగా ఏ సినిమాలో కనిపించలేదు. కానీ లేటెస్ట్ గా సందీప్ కిషన్ మనసుకు నచ్చింది సినిమాలో గ్లామరస్ గా మెరిసింది త్రిధా.

టాలీవుడ్ లో ఎలాగైనా పెద్ద సినిమాల్లో ఛాన్స్ కొట్టేయాలనేమో కానీ రీసెంట్ గా హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చి రెచ్చిపోతోంది. లేటెస్ట్ ఫోటోషూట్ లో పీస్ డ్రెస్సులో హాట్ హాట్ గా మెరిసిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అయిపోతుంది.కాళ్లకి హైహీల్స్తో చెవిపైన పూవుతో... కైపెక్కించే చూపుతో త్రిధా కట్టిపడేస్తోంది.

అంతకుముందు ఒకసారి ఇటువంటి ఫోటోషూట్ చేసి కుర్రకారు మతులు పోగొడుతోంది. మల్లి ఇప్పుడు. కేవలం ఈ ఫోటో షూట్స్ ఛాన్స్ లు కోసమే అని ఫిలింనగర్ టాక్. మరి ఈ ఫొటోస్ వల్ల పాపకు ఏమైనా ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

Similar News