పింక్ బికినీలో నితిన్ హీరోయిన్

Update: 2018-04-03 07:35 GMT

టాలీవుడ్ కి వచ్చి దాదాపు పదేళ్ళు అవుతున్న కలిసి రాణి హీరోయిన్స్ లో అదా శర్మ ఒకతి. టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ చేతిలో పడ్డ ఆమెకు తర్వాత అంతగా ఏమి కలిసిరాలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా దాదాపు అన్ని ప్లాప్ అయ్యాయి. సరే హీరోయిన్ గా కాలిసి రావడంలేదు అని సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడానికి వెనుకాడని అదా శర్మ,అవి సక్సెస్ కాకపోవడంతో ఇంక లాభం లేదనుకుని హాట్ ఫోటో షూట్స్ తో ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ లో మాండో 2 సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఫోటోషూట్స్ స్టార్ట్ చేసింది. పింక్ బికినీలో అందాలు దాచీ దాచకుండా పైన వయొలెట్ కలర్ లో ఉన్ని జాకెట్ వేసుకుని కవ్విస్తున్న తీరు చూస్తుంటే అందరికి మతి పోవాల్సిందే.

ఈ మధ్య కాలంలో అదా శర్మ నుండి ఫొటోస్ బయటికి రావడం కామన్ అయిపోయింది. కనీసం ఈ ఫోటోషూట్ వల్ల ఐన ఆమెకు ఛాన్స్ వస్తే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Similar News