తొలిప్రేమ తొలిమూడు రోజుల కలెక్షన్స్

Update: 2018-02-13 11:06 GMT

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ థియేటర్స్ లో దూసుకుపోతుంది. విడుదలైనప్పటినుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రానికి గట్టి పోటీ లేకపోవడం కూడా కలెక్షన్స్ కొల్లగొట్టడానికి ప్రధానమైన కారణమయ్యింది. వరుణ్ తేజ్ తో పాటొచ్చిన ఇంటిలిజెంట్, గాయత్రీ సినిమాల టాక్ బాగోకపోవడం తొలిప్రేమను సక్సెస్ తో పాటే అదిరిపోయే కలెక్షన్స్ రావడానికి కారణమయ్యాయి. రాశి ఖన్నా పెరఫార్మెన్స్, వెంకీ అట్లూరి డైలాగ్స్ వెరసి సినిమాని సూపర్ హిట్ చేశాయి. ఇక తోలిప్రేమ మూడు రోజుల కలెక్షన్స్ మీకోసం.

ఏరియాల వారీగా తొలిప్రేమ మూడు రోజుల కలెక్షన్స్ కోట్లలో

నైజాం: 3.05

సీడెడ్: 1.01

నెల్లూరు: 0.28

కృష్ణా: 0.66

గుంటూరు: 0.77

వైజాగ్: 1.16

ఈస్ట్ గోదావరి : 0.64

వెస్ట్ గోదావరి: 0.55

మూడురోజుల ఏపీ మరియు టీఎస్ షేర్స్: 8.12

Similar News