కాజల్ పాప నిజంగానే చందమామ

Update: 2018-02-28 10:19 GMT

చాలా మంది హీరోయిన్స్ అందంగా ఉంటూ ఏ డ్రెస్ వేసిన బాగుంటారు అనుకుంటే అది తప్పు. ఎంత బాగున్నా కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని డ్రెస్ లు సెట్ అవ్వవు. దింతో సోషల్ మీడియాలో బాగోలేదని చాలా కామెంట్స్ వస్తుంటాయి. అందుకే ఈ మధ్య హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని వేసుకుంటున్నారు.

అయితే మన చందమామ కాజల్ మాత్రం చాలా డిఫెరెంట్ అని చెప్పాలి. ఈ బ్యూటీకి ఏ డ్రెస్ వేసిన ఇట్టే సెట్ అయిపోతాది. ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన..స్పైసి గా కనిపించిన అందం విషయంలో ఏమాత్రం తేడా రానివ్వ కుండా చూసుకుంటుంది.

లేటెస్ట్ గా ఎక్సి బిట్ మ్యాగజైన్ కి ఫోటోషూట్ చాలా అందంగా కనిపించింది. గ్లామర్ లుక్ లో కాజల్ ఇచ్చిన స్టిల్ చాలా మంది కాజల్ ఎలావున్నా బాగుంటుంది అనే రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా కాజల్ చాలా డిఫెరెంట్ క్యాప్షన్స్ కూడా ఇచ్చేస్తున్నారు

Similar News