ఊరిస్తున్న అను

Update: 2018-04-17 10:00 GMT

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో అను ఇమ్మానుయేల్ ఒక్కరు. తెలుగులో పెద్ద హీరోస్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ కెరీర్ ని ఒక గాడిలో పెట్టుకుంటుంది. మొదటి నుండి ఈ బామ్మా యాక్షన్ తక్కువ..గ్లామర్ ఎక్కువగా నమ్ముకుంది.

ఈమధ్య సినిమాల్లో అందాల ఆరబోత డోస్ కాస్త పెంచినట్టే కనిపిస్తోంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అది ప్లాప్ కావడంతో అను కెరీర్ పై గట్టి ప్రభావమే చూపింది. అందుకే ఇప్పుడు నా పేరు సూర్య సినిమాలో గ్లామర్ కు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంది.

లేటెస్ట్ ఈ సినిమాలో ఒక స్టిల్ బయటికి వచ్చింది. అందులో అను పల్చటి గౌనులో వయ్యారంగా గిటార్ పట్టుకుని నుంచుని ఓరచూపు చూస్తూ ...తొడల అందాలతో తన ఫ్యాన్స్ మతి పోగొట్టేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రొమోషన్స్ పై దృష్టి పెట్టింది. వచ్చేనెల మే మొదటివారంలో ఈ సినిమాను రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్

Similar News