ఈ వారం సినిమాల యూఎస్ కలెక్షన్స్

ఈ గురువారం స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రెండు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు డిఫరెంట్ జోనర్స్ కావడం విశేషం. శర్వానంద్ నటించిన రణరంగం తో పాటు [more]

Update: 2019-08-17 06:20 GMT

ఈ గురువారం స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రెండు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు డిఫరెంట్ జోనర్స్ కావడం విశేషం. శర్వానంద్ నటించిన రణరంగం తో పాటు అడివి శేష్ నటించిన ఎవరు సినిమా రిలీజ్ అయ్యాయి. రణరంగం కు డివైడ్ టాక్ వచ్చింది. ఎవరు కి మంచి టాక్ వచ్చింది. ఇక ఈ రెండు సినిమాలకి యూఎస్ లో కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ముందుగా ఎవరు చూసుకుంటే…

బుధవారమే ప్రీమియర్స్ ద్వారా $61,499 గ్రాస్ , గురువారం $43,320 గ్రాస్ వచ్చింది. ఇప్పటివరకు $1,21,822 గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది.

ఇక శర్వా నటించిన రణరంగం కి అయితే… గురువారం $24,014 గ్రాస్ మాత్రమే చేసింది. ఇక ఇప్పటివరకు రణరంగం ఆశ్చర్యకరంగా కేవలం $27,892 గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

Tags:    

Similar News