అమ్మో ఆమీ మరీ ఇంతగానా!

Update: 2016-10-31 14:33 GMT

అమీ జాక్సన్ అంటే అందాల ఆరబోతలో ఎంతో ముందుంటుంది. ఆమె తన అందాలతో యువతకి పిచ్చెక్కిస్తుంది. అసలు అందాల ఆరబోతలో ఆమెకి ఎవరూ సాటి రారు. ఆమె ఏ సినిమాలో హీరోయిన్ గా చేసినా కూడా బికినీతో తన అందాలను ఆరబోస్తుంది. ఇప్పటికే హాలీవుడ్ నుండి సౌత్లోకి అడుగుపెట్టిన ఆమీ అందాల ఆరబోతలో గోల్డ్ మేడలో తీసుకునే రేంజ్ కి వెళ్ళింది. హా.. బాలీవుడ్ భామలు అందాలు ఆరబొయ్యడం లేదా అంటారేమో..! వాళ్ళు బాలీవుడ్ హీరోయిన్స్ ఏం చేసినా వారికి చెల్లుతుంది. కానీ ఈమె సౌత్ సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్స్ ని మించిపోయి అందాల ఆరబోసేస్తుంది. అసలు ఈ భామకి హాట్ భామ అనే పేరు ఉండనే వుంది. ఆమీ తెలుగులో కూడా తన హాట్ అందాలతో రామ్ చరణ్ పక్కన ఎవడు సినిమాలో నటించింది.

ఈ సినిమాలో ఆమీ బికినీకి ఫుల్ గా మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ హాట్ అందాల భామ మరోసారి వార్తల్లోకెక్కింది. అందాల ఆరబోతలో మరోసారి టాప్ లెస్ గా ఫోటోకి ఫోజిచ్చి కుర్ర కారుని రెచ్చగొట్టింది. ఆ ఫొటోలో ఆమెని ఎవరూ చూసినా బాబోయ్ మరీ ఇంత హాట్ గానా అని అనక మానరు. మరీ అంత హాట్ హాట్ గా టాప్ లెస్ ఫోజుతో దర్శనమిచ్చింది. ఇక ఆమీ విక్రమ్ సరసన ఐ సినిమాలో నటించింది, ఇప్పుడు శంకర్ దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కన రోబో 2 లో నటిస్తుంది. మరి ఈ సినిమాలో ఆమీ అందాలను చూడలేమేమో మనం. ఎంతైనా సూపర్ స్టార్ కదా అందుకే అయన పక్కన కొంచెం పద్దతిగా నటిస్తుందేమో చూద్దాం.

Similar News