ఆ రిసెప్షన్ మాదే అన్నట్టు ఉన్నారుగా!!

బాలీవుడ్ ఆంటీస్ లో హాట్ ఆంటీ ఎవరనగానే అందరూ మలైకా అరోరా అంటూ గట్టిగ అరుస్తారు. జిమ్ డ్రెసులతో, ఫిట్నెస్ అందాలతో, బికినీ అందాలతో రెచ్చగొట్టే హాట్ [more]

Update: 2020-02-05 07:49 GMT

బాలీవుడ్ ఆంటీస్ లో హాట్ ఆంటీ ఎవరనగానే అందరూ మలైకా అరోరా అంటూ గట్టిగ అరుస్తారు. జిమ్ డ్రెసులతో, ఫిట్నెస్ అందాలతో, బికినీ అందాలతో రెచ్చగొట్టే హాట్ ఆంటీ మలైకా అరోరా ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో బహిరంగంగానే మీడియా ముందుకు వచ్చేస్తుంది. నిన్నమొన్నటివరకు కుర్ర హీరో అర్జున్ కపూర్ తో లో ప్రొఫైల్ మాయింటింగ్ చేసిన మలైకమ్ ఇప్పుడు బరితెగించింది. అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని వెకేషన్స్ కి చెక్కేసి సీక్రెట్ మెయింటింగ్ చేసిన మలైకా ఇప్పుడు ఓపెన్ అయ్యింది. తాజాగా ఈ జంట అర్మాన్ జైన్స్ వెడ్డింగ్ రిసెప్షన్ చేసిన సందడి చూస్తుంటే.. ఆ రిసెప్షన్ అర్మాన్ జైన్స్ వెడ్డింగ్ రిసెప్షన్ లా లేదు.. మలైకా – అర్జున్ కపూర్ ల వెడ్డింగ్ రిసెప్షన్ ల ఉంది అంటే నమ్మాలి మరి.

మలైకా అరోరా రెడ్ హాట్ సారీ లో క్లివేజ్ అందాలతో అందరి మతులు పోగెట్టేసింది. మలైకా అందాలు కన్నా ఎక్కువగా అర్జున్ కపూర్ తో ఇచ్చిన ఫోటో ఫోజ్ చూస్తే అందరూ షాకవ్వాలి. 45 ఏళ్ల ఆంటీ.. కుర్ర హీరో తో సరసం అనే క్యాప్షన్ ఎప్పటినుండి ప్రచారంలో ఉందొ తెలియదు కానీ.. తాజాగా ఈ జంట మాత్రం అందరి మతులు పోగొట్టింది. మలైకా లూజ్ హెయిర్ తో మెడకి చిన్న నేక్ లెస్ తో రెడ్ కలర్ సారీ లో… క్లివేజ్ షో చెయ్యడానికి అనువుగా ఉండే.. బ్లౌజ్ తో అదరగొట్టేసింది. ఆమె పక్కన అర్జున్ కపూర్ కూడా తేలిపోయే అందాలతో మలైకా అర్మాన్ జైన్స్ వెడ్డింగ్ రిసెప్షన్ లో అందాలు ఒలకబోసింది. అసలు మలైకా ముందు కుర్ర హీరోయిన్స్ కూడా చాలరు. అలాంటి బిగుతు అందాలతో మలైకా అర్జున్ కపూర్ ఏంటి ఎంతమంది కుర్రాళ్ళనైనా లైన్ లో పెట్టగలదు.

Tags:    

Similar News