అమ్మో ఎంతందం

Update: 2017-10-31 11:00 GMT

శ్రియ శరన్ ఇండస్ట్రీలోకొచ్చి చాలా కాలమే అయ్యింది. శ్రియ సినిమాలోకి వచ్చి ప‌ద‌హారేళ్లు అయింది. ప్రస్తుతానికి సీనియర్ హీరోల పక్కన నటిస్తూ ఉన్న ఈ భామ ఫిట్నెస్ విషయంలో మాత్రం చాలా నిక్కర్చిగానే ఉంటుంది.… లేటు వ‌య‌సులో హాట్‌ ఫొటోల‌తో కుర్ర‌కారును రెచ్చ‌గొడుతోంది. ఇంత వయసొచ్చినా అమ్మ‌డు జోరు మాత్రం త‌గ్గ‌లేదు. త‌న గ్లామ‌ర్ డోస్‌ను ఇంకా పెంచుతోంది. ఈ మ‌ధ్య‌నే ఇండోనేషియా అండ‌ర్ వాట‌ర్‌లో బికినీతో దిగిన ఫొటోను శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టూ పీస్ బికినీలో గ్లామ‌ర్ ఒల‌క‌బోసింది.

శ్రియ తాజా చిత్రం పైసా వ‌సూల్ విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఒక‌టి రెండు సినిమాలు మాత్రమే చేతిలో ఉన్న ఈ భామ ఈ హాట్ ఫోటో షూట్ తో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకునేలానే కనబడుతుంది. అయితే 34 ఏళ్లు దాటినా శ్రియ‌ సినిమా సినిమాకీ గ్లామర్ డోస్ పెంచుతుంది. కానీ త‌గ్గ‌డం లేదు. తొలి సినిమాలో ఎలా ఉందో… అలాగే ఇప్ప‌టికీ ఫిగ‌ర్ మెయిన్‌టెయిన్ చేస్తోంది శ్రియ‌. ఇప్పటికి తాను టైం ప్రకారం యోగా చేయడం, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు…. వీటితోపాటు సరైన ఆహారం, కంటినిండా నిద్ర…. అంటూ చెబుతుంది శ్రియ.

Similar News