'అదిరింది' ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్!!

Update: 2017-11-17 02:50 GMT

ఎన్నో అడ్డంకుల మధ్య మెర్సల్ సినిమా రిలీజ్ తమిళనాడులో ప్రకంపలు సృష్టిస్తుందో అందరికి తెలుసు. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఏకంగా రూ. 235 కోట్ల గ్రాస్ కాచ్ చేసి ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక తెలుగులో అదిరింది అనే టైటిల్ తో పలుమార్లు వాయిదా పడి చివరికి నవంబర్ 9న రిలీజ్ అయ్యి తెలుగు నాట కూడా పర్లేదు అనిపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.4.51 కోట్లు వసూలు చేసింది. ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మీకోసం..

ఏరియా షేర్ ( కోట్లు )

నైజాం 1.45

సీడెడ్ 0.63

ఉత్తరాంధ్ర 0.66

గుంటూరు 0.44

ఈస్ట్ గోదావరి 0.41

వెస్ట్ గోదావరి 0.26

కృష్ణ 0.48

నెల్లూరు 0.18

టోటల్ ఆంధ్ర+తెలంగాణ 4.51

Similar News