అసలు కారణం అదా?

ఆచార్య నుండి త్రిష వాకౌట్ చెయ్యడం వెనుక అసలు కారణం బయటికి రాకుండా త్రిష మాత్రం టెక్నీకల్ ఇష్యుస్ వలన బయటికొచ్చా అని చెప్పింది. ఇక తాజాగా [more]

Update: 2020-04-17 07:09 GMT

ఆచార్య నుండి త్రిష వాకౌట్ చెయ్యడం వెనుక అసలు కారణం బయటికి రాకుండా త్రిష మాత్రం టెక్నీకల్ ఇష్యుస్ వలన బయటికొచ్చా అని చెప్పింది. ఇక తాజాగా చిరు మణిరత్నం సినిమా డేట్స్ కోసం ఆచార్య నుండి త్రిష తప్పుకుంది అని వివరణ ఇచ్చాడు. మణిరత్నం సినిమా కోసం ఇక్కడ చిరు సినిమా నుండి తప్పుకోవడం అనేది కరెక్ట్ కాదని.. చిరుకి కూడా తెలియని విషయమేదో ఆచార్య సెట్స్ లో జరిగింది కాబట్టే త్రిష అంత పెద్ద ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అని ప్రచారం అజరుగుతుంది.

తాజాగా ఆచార్య నుండి త్రిష తప్పుకోవడానికి అసలైన కారణం ఇదే అంటున్నారు. త్రిష ని ఆచార్య సెట్స్ లో ఆచార్య లోని ఓ కీలక సభ్యుడు ఒకరు ఇబ్బంది పెట్టారని అందుకే త్రిష ఆచార్య నుండి తప్పుకుంది అని, లేదంటే అంత పెద్ద ప్రాజెక్ట్,ఎం చిరు లాంటి హీరో సినిమా నుండి తప్పుకోవడం జరగదని అంటున్నారు. అయితే త్రిష ని ఒకరు ఇబ్బంది పెట్టిన విషయం చిరు దృష్టికి రాలేదని అంటున్నారు. ఇక త్రిష కూడా ఈ విషయం ఎవరికీ చెప్పలేదని అంటున్నారు.

Tags:    

Similar News