ఇంతకీ తప్పెవరిది?

హైపర్ ఆది మీద రాకేష్ మాస్టర్ వేసిన పంచ్ లకి.. హైపర్ ఆది.. జబర్దస్త్ స్కిట్ లో రాకేష్ మాస్టర్ ని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసాడు. [more]

Update: 2020-05-11 04:55 GMT

హైపర్ ఆది మీద రాకేష్ మాస్టర్ వేసిన పంచ్ లకి.. హైపర్ ఆది.. జబర్దస్త్ స్కిట్ లో రాకేష్ మాస్టర్ ని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసాడు. ఇక రాకేష్ మస్టర్ యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని హైపర్ ఆదినే కాదు…. స్టార్ హీరోలను ఆడుకున్నాడు. హైపర్ ఆది మీద ఒకింత నోరు ఎక్కువ పారేసుకున్నాడు. అసలు ఆది కి రాకేష్ మాస్టర్ కి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆదిని నోటికొచ్చిన మాటలు మాట్లాడాడు.  అయితే ఈ విషయంలో హైపర్ ఆది బాగా హార్ట్ అయ్యాడని తెలుస్తుంది.

హార్ట్ అవడమే కాదు.. సన్నిహితుల వద్ద రాకేష్ మాస్టర్ విషయంలో బాగా రియాక్ట్ అయినట్లుగా టాక్ అయితే వినబడుతుంది. అసలు  రాకేష్ మాస్టర్ కి శేఖర్ మాస్టర్ కి మధ్యన ఎన్నో గొడవలుండొచ్చు. అందుకని ఢీ షో లో మెంటర్ గా చేస్తున్న అది ని రాకేష్ ఆలా అనడం నెటిజెన్స్ కి నచ్ఛలేదు. ఇక ఆది కూడా శేఖర్ మాస్టర్ తో రాకేష్ మాస్టర్ కి మధ్యన ఉన్న గొడవలతో నాకు సంబంధం లేదు.. నేను శేఖర్ మాస్టర్ తో క్లోజ్ గా ఉన్నంత మాత్రాన నన్ను రాకేష్ మాస్టర్ అలా అనొచ్చా.. అంటూ ఆది సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.

Tags:    

Similar News