సినిమా ఫట్… కలెక్షన్స్ హిట్..!

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన వినయ విధేయ రామ సినిమా గత శుక్రవారం సంక్రాతి కానుకగా విడుదలై [more]

Update: 2019-01-18 06:49 GMT

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన వినయ విధేయ రామ సినిమా గత శుక్రవారం సంక్రాతి కానుకగా విడుదలై నెగెటివ్ టాక్ తో, మంచి కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. వినయ విధేయ రామతో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడుకి పాజిటివ్ టాక్ వచ్చినా… పేట సినిమా పోయినా… ఎఫ్ 2 కామెడీ హిట్ గా నిలిచినా… వినయ విధేయ రామ మాత్రం కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. మరి మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా వినయ విధేయ రామ కలెక్షన్స్ మీ కోసం…

ఏరియా షేర్ (కోట్లలో)
నైజాం 12.09
సీడెడ్ 11.08
నెల్లూరు 2.62
కృష్ణ 3.39
గుంటూరు 6.04
వైజాగ్ 6.58
ఈస్ట్ గోదావరి 4.58
వెస్ట్ గోదావరి 3.77
ఫస్ట్ వీక్ ఏపీ, టీఎస్ 50.15
కర్ణాటక 5.70
ఇతర ప్రాంతాలు 1.90
వరల్డ్ వైడ్ షేర్స్ 57.75 కోట్లు

Tags:    

Similar News