సినిమా ఫెయిల్… కలెక్షన్స్ పాస్

కంటెంట్ పరంగా సినిమా ఫెయిల్ అయింది కానీ కలెక్షన్స్ పరంగా ఫెయిల్ అవ్వలేదని రామ్ చరణ్ నిరూపించాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చరణ్ వినయ విధేయ [more]

Update: 2019-01-17 06:45 GMT

కంటెంట్ పరంగా సినిమా ఫెయిల్ అయింది కానీ కలెక్షన్స్ పరంగా ఫెయిల్ అవ్వలేదని రామ్ చరణ్ నిరూపించాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చరణ్ వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా చూడటానికి జనాలు వెనకడుగు వేయడం లేదు. 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 46.90 కోట్లు వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో సుమారు 54.50 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. ఇక ఏరియా వైజ్ వివరాలు మీ కోసం..

ఏరియా 6 రోజుల షేర్స్ (కోట్లు)

నిజాం 11.61

సీడెడ్ 10.68

నెల్లూరు 2.52

కృష్ణ 3.16

గుంటూరు 5.90

వైజాగ్ 5.63

ఈస్ట్ గోదావరి 4.04

వెస్ట్ గోదావరి 3.36

మొత్తం ఏపీ, తెలంగాణ 46.90

Tags:    

Similar News