వినయ విధేయరామ 2 డేస్ కలెక్షన్స్

వినయ విధేయరామ గత శుక్రవారమే విడుదలై టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లు పైనే వసూలు చేసింది. [more]

Update: 2019-01-13 08:12 GMT

వినయ విధేయరామ గత శుక్రవారమే విడుదలై టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లు పైనే వసూలు చేసింది. అలాగే ఇప్పటివరకు సీడెడ్ లో వినయ విధేయరామ వసూళ్లు చేసిన 7.56 కోట్లు తో అక్కడ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత తక్కువ సమయంలో సీడెడ్ లో ఈ రకంగా వసూళ్ల మోత మోగించలేదు. ఓవర్సీస్ లో కాస్త డల్ గా ఉన్న వినయ విధేయరామ వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

ఏరియా: 2 డేస్ కలెక్షన్స్ కోట్లలో
నైజాం 6.7
సీడెడ్ 7.56
అర్బన్ ఏరియాస్ 3.0
ఈస్ట్ గోదావరి 2.32
గుంటూరు 4.52
కృష్ణ 1.80
వెస్ట్ గోదావరి 2.08
నెల్లూరు 1.85

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 29.97

ఇతర ప్రాంతాలు 08.50
ఓవర్సీస్ 09 .00

 

Tags:    

Similar News