ఫ్లాప్ టాక్ వచ్చినా…

రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బోయపాటి తీసిన ఈ సినిమాను జనాలు [more]

Update: 2019-01-14 08:52 GMT

రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బోయపాటి తీసిన ఈ సినిమాను జనాలు చూడటానికి ఇష్టపడటం లేదు. నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నా కలెక్షన్స్ జోరు మాత్రం ఆగలేదు. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 33.70 కోట్లు కలెక్ట్ చేసి.. వరల్డ్ వైడ్ గా 40.40 కోట్లు కలెక్ట్ చేసి స్ట్రాంగ్ గా ఉంది. సెలవుల లోపు రాబడి వెనక్కి వచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు ట్రేడ్ వారు. ఇక ఏరియా వైజ్ వివరాలు కింద మీ కోసం…

ఏరియా 3 రోజుల షేర్ (కోట్లు)

నిజాం 8.01

సీడెడ్ 8.40

నెల్లూరు 1.99

కృష్ణ 2.21

గుంటూరు 4.85

వైజాగ్ 3.44

ఈస్ట్ గోదావరి 2.51

వెస్ట్ గోదావరి 2.29

3 రోజుల ఏపీ, తెలంగాణ 33.70

కర్ణాటక 4.90

రెస్ట్ అఫ్ ఇండియా 1.80

3 డేస్ వరల్డ్ వైడ్ షేర్ 40.40

Tags:    

Similar News