తమిళ స్టార్ హీరో విజయ్ చచ్చిపోయాడు అంటూ ప్రచారం

ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ పై ఆరోపణలు, దాడులు చేయడం కామన్ అయిపోయింది. అయితే తమిళంలో ఇది కొంచం ఎక్కువ అయిందనే చెప్పాలి. తమిళంలో [more]

Update: 2019-07-30 07:03 GMT

ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ పై ఆరోపణలు, దాడులు చేయడం కామన్ అయిపోయింది. అయితే తమిళంలో ఇది కొంచం ఎక్కువ అయిందనే చెప్పాలి. తమిళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ ఫ్యాన్స్ కి అజిత్ ఫ్యాన్స్ కి అసలు అంటే అసలు పడదు. ఇద్దరి ఫ్యాన్స్ ఒక్కరి పై ఒక్కరు ఆరోపణులు చేసుకుంటూ హద్దులు కూడా దాటినా సందర్భాలు ఉన్నాయి.

అయితే అజిత్ ఫ్యాన్స్ ఏకంగా ఒక అడుగు ముందుకేసి యాక్టర్ విజయ్ మరణించారంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా లో యాష్ టాగ్ విజయ్ రిప్ అని న్యూస్ ని స్ప్రెడ్ చేసారు. అసలు ఇంతలా చేయడానికి కారణం ఏంటో మాత్రం తెలియదు. ప్రస్తుతం ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా అజిత్ ఫ్యాన్స్ చేయడం వల్ల ఈ పనికి సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఇద్దరి హీరోస్ ఎవరు తమ ఫ్యాన్స్ ని కంట్రోల్ లో ఉండండి అని ఎప్పుడు చెప్పకపోవడం

Tags:    

Similar News