వరల్డ్ ఫెమస్ లవర్ ఓపెనింగ్స్ ఇలా ఉన్నాయి

విజయ్ దేవరకొండ హీరోగా నలుగురు హీరోయిన్స్ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో సో టాక్ తెచ్చుకున్న వరల్డ్ ఫెమస్ [more]

Update: 2020-02-15 07:13 GMT

విజయ్ దేవరకొండ హీరోగా నలుగురు హీరోయిన్స్ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో సో టాక్ తెచ్చుకున్న వరల్డ్ ఫెమస్ లవర్ ఓపెనింగ్స్ కూడా భారీగా కనబడలేదు. మొదటినుండి ఈ సినిమాపై పెద్దగా క్రేజ్ కానీ, బజ్ కానీ లేదు. దానికి తగ్గట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ ఫెమస్ లవర్ 4.34 కోట్లు కొల్లగొట్టింది. మరి విజయ్ క్రేజ్ కి ఈ ఓపెనింగ్స్ చూస్తుంటే చాలా డల్ అనే చెప్పాలి.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 2.05
సీడెడ్ 0.37
నెల్లూరు 0.18
కృష్ణ 0.25
గుంటూరు 0.43
వైజాగ్ 0.51
ఈస్ట్ గోదావరి 0.31
వెస్ట్ గోదావరి 0.24

టోటల్ ఏపీ & టీస్ షేర్: 4.34

Tags:    

Similar News