డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

హిట్ ఫెయిర్ విజయ దేవరకొండ – రష్మిక జంటగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందు రాబోతుంది. వరల్డ్ వైడ్ గా నాలుగు భాషల్లో [more]

Update: 2019-07-24 07:33 GMT

హిట్ ఫెయిర్ విజయ దేవరకొండ – రష్మిక జంటగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందు రాబోతుంది. వరల్డ్ వైడ్ గా నాలుగు భాషల్లో విడుదలకబోతున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మీద ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ రికార్డ్ ఒక ఎత్తు అయితే… ఈ సినిమాకి విజయ్, రష్మిక చేస్తున్న భారీ ప్రమోషన్స్ ఒక ఎత్తు. విజయ్ దేవరకొండ సినిమా మీద క్రేజ్ పెంచానాలకి భారీ ఎత్తున డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ ప్లాన్ చేసాడు. ఇప్పటికే ఏ స్టార్ హీరో కూడా చెయ్యని ప్రమోషన్స్ ని విజయ్ తన డియర్ కామ్రేడ్ కి చేస్తున్నాడు. సినిమా మీద నమ్మకం ఒక ఎత్తు అయితే సినిమా ప్రమోషన్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగించి ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకురావాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ప్రస్తుతం ఉన్న భారీ క్రేజ్ తోనే డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. నాలుగు భాషల్లోనూ డియర్ కామ్రేడ్ వరల్డ్ వైడ్ గా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు…

ఏరియా: ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం 9.00
సీడెడ్ 3.60
అర్బన్ ఏరియాస్ 2.40
ఈస్ట్ గోదావరి 1.80
కృష్ణ 1.60
గుంటూరు 2.00
వెస్ట్ గోదావరి 1.40
నెల్లూరు 0.80

ఏపీ /టీస్ 22.60

ఇతర ప్రాంతాలు 8.00
ఓవర్సీస్ 4.00

టోటల్ వరల్డ్ వైడ్ 34.60 కోట్లు

Tags:    

Similar News