వెంకిమమా వీకెండ్ వసూళ్లు

వెంకిమామ యావరేజ్ టాక్ తో వీకండ్ లో ఇరగదీసే కలెక్షన్స్ తో దూసుకుపోయింది. సినిమా కొచ్చిన టాక్ చూసాక ఈ సినిమాకి పెట్టినపెట్టుబడి వెనక్కి వస్తుందా.. అందులోను [more]

Update: 2019-12-16 10:37 GMT

వెంకిమామ యావరేజ్ టాక్ తో వీకండ్ లో ఇరగదీసే కలెక్షన్స్ తో దూసుకుపోయింది. సినిమా కొచ్చిన టాక్ చూసాక ఈ సినిమాకి పెట్టినపెట్టుబడి వెనక్కి వస్తుందా.. అందులోను క్రిష్టమస్ కి భారీ సినిమాలు ఉన్నాయి. కేవలం ఒక్క వారం రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలి అనుకున్నారు. కానీ అనూహ్యంగా వెంకటేష్ క్రేజ్, నాగ చైతన్య క్రేజ్, హీరోయిన్స్ అందాలు అన్ని కలిసి సినిమాని తీరానికి చేర్చేటట్టు కనబడుతున్నాయి. మరి వీకెండ్ లో వెంకిమామ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 17.39 కోట్లు కొల్లగొట్టింది.

ఏరియా: షేర్ (కోట్లలో )
నైజాం 6.68
సీడెడ్ 3.07
నెల్లూరు 0.64
కృష్ణ 1.05
గుంటూరు 1.46
వైజాగ్ 2.27
ఈస్ట్ గోదావరి 1.40
వెస్ట్ గోదావరి 0.82

టోటల్ ఏపీ & టీస్ షేర్: 17.39

Tags:    

Similar News