వెంకిమామ ఫస్ట్ డే కలెక్షన్

వెంకటేష్ – నాగ చైతన్య కాంబోలో మినీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెంకిమామ యావరేజ్ టాక్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. వెంకటేష్ నటన, ఫస్ట్ హాఫ్ కామెడీ, [more]

Update: 2019-12-14 05:44 GMT

వెంకటేష్ – నాగ చైతన్య కాంబోలో మినీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెంకిమామ యావరేజ్ టాక్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. వెంకటేష్ నటన, ఫస్ట్ హాఫ్ కామెడీ, చైతు – వెంకీ కాంబో సీన్స్ నేపధ్య సంగీతం, కెమెరా పనితనం అన్ని బావున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ ఎమోషన్స్, హీరోయిన్స్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లాంటి మైనస్ పాయింట్స్ ఉండడంతో సినిమాకి యావరేజ్ టాక్ పడింది కానీ లేదంటే ఈ సినిమా దుమ్ముదులిపేసేది. కారణం వెంకీ – చైతు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే. ఇక యావరేజ్ టాక్ అయినా.. వెంకిమామ ఓపెనింగ్స్ అదిరిపోయాయనే చెప్పాలి. వెంకిమామ ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7 కోట్ల షేర్ కొల్లగొట్టింది.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 2.27
సీడెడ్ 1.60
నెల్లూరు 0.27
కృష్ణ 0.37
గుంటూరు 0.72
వైజాగ్ 0.87
ఈస్ట్ గోదావరి 0.60
వెస్ట్ గోదావరి 0.30

టోటల్ ఏపీ & టీస్ షేర్: 7.00

Tags:    

Similar News