మామాఅల్లుళ్ళ మ్యాజిక్ పనిచేసింది

వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా ముగిసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ [more]

Update: 2020-01-30 06:05 GMT

వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా ముగిసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ .36 కోట్లు చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 32.84 కోట్లు కొల్లగొట్టిన వెంకిమామ వరల్డ్ వైడ్ గా 39.34 కోట్లు వసూలు చేసింది. వెంకీ మామకు ప్రతిచోటా మంచి ఓపెనింగ్స్ లభించినప్పటికీ, ఈ చిత్రం రెండవ వారం నుండి మందగించింది. ఇక థియేట్రికల్ రైట్స్ తోనే సినిమా కి లాభాలు రాగా.. ఇంకా శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో వచ్చిన మొత్తంతో వెంకిమామ మంచి హిట్ గా నిలిచింది అనే చెప్పాలి.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 13.03
సీడెడ్ 4.51
నెల్లూరు 1.10
కృష్ణ 1.83
గుంటూరు 2.72
వైజాగ్ 5.62
ఈస్ట్ గోదావరి 2.61
వెస్ట్ గోదావరి 1.42

టోటల్ ఏపీ & టీస్: 32.84
ఇతర ప్రాంతాలు 3.30
ఓవర్సీస్ 3.20

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్: 39.34

Tags:    

Similar News