ఈ నడుము భూమిక నడుమును గుర్తు చేస్తుంది

Update: 2018-05-16 03:32 GMT

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తన అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం మొహమాటం పడకుండా హేట్ స్టొరీ 4లో విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో ఆమె అందాలు చూడటానికి జనాలు థియేటర్స్ కి వస్తున్నారంటే అతిశోయక్తి కాదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మతి పోయే ఫోజులతో కిరాక్ అనిపించే స్టిల్స్ తో హాట్ హాట్ గా కనిపించడంలో ఊర్వశి రౌతేలా అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది.

అందులో భాగంగానే మీరు చూస్తున్న స్టిల్. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న అందులో చాలా అర్ధం దాగి ఉంది. అప్పుడెప్పుడో ఖుషి సినిమాలో భూమిక నడుమును చూసి చాలా మంది ఆ నడుముకు ఫ్యాన్స్ అయ్యిపోయారు. మళ్లీ ఇప్పుడు ఊర్వశి నడుము చూసి ఈమెకి కూడా ఫ్యాన్స్ అయిపోతారేమో.

టి షర్టుని బాగా పైకి ఎగాబాకించి తన నడుము మొత్తం పూర్తిగా ఎక్స్ పోజ్ అయ్యేలా ఊర్వశి తీసుకున్న సెల్ఫీ చూస్తుంటే నభూతో నభవిష్యత్త్ అంతే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫోటోనే దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఈ అందాల తారకి చేతిలో సరైన ఆఫర్స్ లేవు. సరైన అవకాశం వస్తే సౌత్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇస్తానంటుంది. రేస్ 3 లో ఒక స్పెషల్ క్యామియో చేసిన సంగతి తెలిసిందే.

Similar News