కరోనా కల్లోలం… బికినితో ఆగమాగం!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇప్పుడు స్విమింగ్ ఫూల్ లో హాట్ హాట్ గా బికినీలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. కరోనా తో ప్రపంచం అల్లకల్లోలం [more]

Update: 2020-03-31 05:36 GMT

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇప్పుడు స్విమింగ్ ఫూల్ లో హాట్ హాట్ గా బికినీలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. కరోనా తో ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే.. ఊర్వశి మాత్రం స్విమ్మింగ్ ఫూల్ లో హాట్ ఫోజ్ తో యూత్ హృదయాలను కల్లోలం చేస్తుంది.ఊర్వశి హాట్ అందాలకు బాలీవుడ్ రెడ్ కార్పెట్ అయితే పరచలేదు కానీ.. ఊర్వశి మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో జివ్వనిపిస్తుంది. అవార్డు వేడుకలకి, ఫ్యాషన్ షోలకి తనదైన హాట్ డ్రెస్సెస్ తో మతులు పోగొడుతుంది. అందమైన అవయవ సౌష్టంతో అదిరిపోయే ఉర్వశికి లక్కు లేదు…. కాబట్టే ఆమెకి ఆఫర్స్ అనుకున్నంతగా రావడం లేదు.

లేదంటే బాలీవుడ్ ని ఓ ఊపు ఊపుగాల అందం ఊర్వశి ది. అందమంతా ఒకే చోట పోగు పోస్తే ఎలా ఉంటుందో ఊర్వశి అందాలు అంతగా అద్భుతంగా ఉంటాయి. బాలీవుడ్ లో ‘సనమ్ రే’ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ‘హేట్ స్టోరీ 4’ లాంటి రొమాంటిక్ హాట్ కామెడీ సినిమాలలో నటించిన ఉర్వశికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఊర్వశి నటించిన సినిమాల్లో ఆమె అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు ఉర్వశికి స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు. అయినా ఊర్వశి అలసిపోకుండా సోషల్ మీడియానే నమ్ముకుంది. ఎప్పటికప్పుడు ఇలాంటి హాట్ ఫొటోస్ తోనే రఫ్ఫాడించే ఊర్వశి ప్రస్తుతం కరొనతో జనాలు భయపడుతుంటే… ఊర్వశి మాత్రం నా అందమే నాకు శ్రీరామ రక్ష అన్న రేంజ్ లో బికినీ షో చేస్తూ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Tags:    

Similar News