సమంతనే రిజెక్ట్ చేస్తుందా?

పెళ్లయ్యాక సమంత కి స్టార్ హీరోల సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయినా సమంత పెళితర్వాత కథకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటుంది. మజిలీ, ఓ బేబీ సినిమాల హిట్స్ [more]

Update: 2019-11-11 08:47 GMT

పెళ్లయ్యాక సమంత కి స్టార్ హీరోల సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయినా సమంత పెళితర్వాత కథకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటుంది. మజిలీ, ఓ బేబీ సినిమాల హిట్స్ తో ఉన్న సమంత ప్రస్తుతం 96 రీమేక్ లో నటించింది. ఆ సినిమా విడుదల తేదీ ఇంకా క్లారిటీ లేదుకానీ.. సమంత మాత్రం స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తుందనే న్యూస్ అందరికి షాకిస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో ప్రాధాన్యత లేని గ్లామర్ షో చేసేదానికన్నా కథలో తన పాత్రకి ప్రాధాన్యత ఉండి… కథ ఇంప్రెసివ్ గా ఉంటె సినిమా చేస్తానని చెబుతుందట.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వెబ్ సీరీస్ లో తనకు నచ్చిందని నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ కి ఓకె చెప్పిన సమంత…. ఇప్పుడు దర్శకనిర్మాతలకు ఒకటే కండిషన్ పెట్టిందట. అది కథ బావుండాలి, అలాగే కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలని, గ్లామర్ షో చేసిన పర్లేదు… బలమైన పాత్ర ఉంటే చాలని చెబుతుందట. మరి సమంత ఇలా చెబుతుంది అంటే.. ఎక్కువ లేడి ఓరియెంటెడ్ కథలకే మొగ్గు చూపేలా కనబడుతుంది

Tags:    

Similar News