Big boss : రవి డ్రామాను బిగ్ బాస్ బయటపెట్టడంతో

బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రతి వారం ట్విస్ట్ లు కనపడుతున్నాయి. యాంకర్ రవి అసలు గుట్టును నాగార్జున బయటపెట్టేశారు. దీంతో రవి తెల్లమొహం వేయాల్సి [more]

Update: 2021-09-26 02:47 GMT

బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రతి వారం ట్విస్ట్ లు కనపడుతున్నాయి. యాంకర్ రవి అసలు గుట్టును నాగార్జున బయటపెట్టేశారు. దీంతో రవి తెల్లమొహం వేయాల్సి వచ్చింది. గత వారం ఎలిమినేషన్ ప్రక్రియ సమంయలో ప్రియ, లహరి మధ్య జరిగిన యుద్ధం గుర్తుండే ఉంటుంది. అర్థరాత్రి బాత్ రూమ్ వద్ద రవితో లహరి హగ్ చేసుకోవడాన్ని ప్రియ బయటపెట్టింది. ఇది రచ్చ రచ్చ అయింది. అయితే రవి ప్రియకు లహరి తన వెంట పడుతుందని, యాంకర్ కావాలనుకుంటుందని చెబుతున్న వీడియోను బిగ్ బాస్ లహరికి చూపించారు. దీంతో ప్రియను తప్పుదోవ పట్టించింది రవి అని లహరికి అర్థమయింది. వెంటనే ప్రియకు హగ్ ఇచ్చి రవిని లహరి వాయించేసింది. రవి డ్రామాను బిగ్ బాస్ బయటపెట్టడంతో కంటెస్టెంట్లందరూ అవాక్కయ్యారు. రవి కూడా మాడిన మొహం వేసుకుని కూర్చున్నారు.

Tags:    

Similar News