టాక్సీవాలా మూడు రోజుల కలెక్షన్స్..!

Update: 2018-11-20 08:53 GMT

విజయ్ దేవరకొండ తన మొదటి సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని తరువాత సినిమా 'గీత గోవిందం'తో తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా విజయ్ కొత్త దర్శకుడు రాహుల్ తో 'ట్యాక్సీవాలా' సినిమాతో మన ముందుకు వచ్చాడు. రిలీజ్ అయిన మొదటి షోతోనే హిట్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 8.35 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక ఏరియా వైజ్ వివరాలు మీకోసం..

ఏరియా షేర్స్ (కోట్లు)

నిజాం 3.80

సీడెడ్ 1.05

నెల్లూరు 0.26

కృష్ణ 0.65

గుంటూరు 0.71

వైజాగ్ 0.95

ఈస్ట్ గోదావరి 0.48

వెస్ట్ గోదావరి 0.45

టోటల్ (ఏపీ & టీఎస్) 8.35

Similar News