తాప్సి పన్ను లుక్ షాక్ ఇస్తుంది

నటి తాప్సి పన్ను ఈమధ్య ప్రయోగాత్మక చిత్రాలు చేసి అందరిని ఆచ్చర్యపరుస్తుంది. రీసెంట్ గా గేమ్ ఓవర్ అనే చిత్రం తో అందరిని మెపించిన తాప్సి ఇప్పుడు [more]

Update: 2019-07-09 05:59 GMT

నటి తాప్సి పన్ను ఈమధ్య ప్రయోగాత్మక చిత్రాలు చేసి అందరిని ఆచ్చర్యపరుస్తుంది. రీసెంట్ గా గేమ్ ఓవర్ అనే చిత్రం తో అందరిని మెపించిన తాప్సి ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రం కు రెడీ అయింది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయినా ఈసినిమాకు సంబంధించి తాప్సి పన్ను లుక్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం వైరల్ అయినా ఆ లుక్ లో తాప్సి లేటు వయసు భామ్మగా కనిపించింది. షూటర్ దాదీస్ గా పాపులరైన చంద్రో తోమర్ (87) – ప్రకాషి తోమర్ (82) రియల్ లైఫ్ కథలో తాప్సీ- భూమి ఫెడ్నేకర్ నటిస్తున్నారు. దీనికి 'సాంద్ కి ఆంఖ్' అనే టైటిల్ కూడా పెట్టారు.

50లలో షార్ప్ షూటర్స్ గా సత్తా చాటిన సిస్టర్స్ కథతో వస్తున్నా ఈచిత్రం లో షూటర్ దాదీస్ గా తాప్సీ- భూమి లుక్ రిలీజైంది. ఇక ఈసినిమాను తుషార్ హిరానందాని అనే డైరెక్టర్ దర్శకత్వం చేస్తున్నాడు. అనురాగ్ కశ్యప్ నిర్మాత గా వ్యవహరించనున్నాడు. యెల్లో చీరలో…నెరిసిన జుట్టుతో…మొహం పై ముడుతలతో పూర్తిగా ప్రోస్థటిక్స్ లో తాప్సి పన్ను రూపమే మారిపోయింది. అయితే ఇందులో తాప్సి మొహం పూర్తి గా రివీల్ చేయలేదు. దీపావళి కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు

Tags:    

Similar News