bigboss 5 telugu : శ్రీరామచంద్రలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా?

బిగ్ బాస్ సీజన్ 5 లో సాఫ్ట్ గా ఉండే కంటెస్టెంట్ ఎవరంటే శ్రీరామచంద్ర అని ఎవరైనా ఠక్కున చెబుతారు. అయితే వారం రోజులయిందో లేదో శ్రీరామచంద్రలో [more]

Update: 2021-09-15 03:24 GMT

బిగ్ బాస్ సీజన్ 5 లో సాఫ్ట్ గా ఉండే కంటెస్టెంట్ ఎవరంటే శ్రీరామచంద్ర అని ఎవరైనా ఠక్కున చెబుతారు. అయితే వారం రోజులయిందో లేదో శ్రీరామచంద్రలో రెండో షేడ్ బయటపడింది. సింగర్ గా శ్రీరామచంద్ర అందరికీ సుపరిచితుడే. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంతమంది ముదుర్ల ముందు శ్రీరామచంద్ర ఎలా నెట్టుకొస్తారో అని అందరూ అనుకున్నారు. కానీ శ్రీరామచంద్ర అనుకున్నంత సాఫ్ట్ కాదన్నది అర్థమయింది. టాస్క్ ల్లోనూ ముందు వరసలో ఉంటున్నారు. ఇక ఆర్జే కాజల్, యాంకర్ రవిలతో గొడవలకు దిగాడు. దీంతో శ్రీరామ చంద్ర రెండో షేడ్ బయటపడింది. మరో వైపు శ్రీరామచంద్ర లవ్ ట్రాక్ ను కూడా స్టార్ట్ చేశారంటున్నారు.

Tags:    

Similar News