శ్రీనివాస కళ్యాణం ప్రీ రిలీజ్ బిజినెస్..!

Update: 2018-08-08 07:40 GMT

శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు నిర్మాతగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ - రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలతో భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ బిజినెస్ వివరాలు మీకోసం.

ఏరియా ప్రీ బ్రిజినెస్ (కోట్లలో )

నైజాం 7.50

సీడెడ్ 3.60

నెల్లూరు 0.90

కృష్ణ 1.70

గుంటూరు 2.00

వైజాగ్ 2.60

ఈస్ట్ గోదావరి 1.80

వెస్ట్ గోదావరి 1.50

ఏపీ అండ్ టీఎస్ ప్రీ బిజ్ 21.60

కర్ణాటక 1.50

ఇతర ప్రాంతాలు 0.50

ఓవర్సీస్ 3.40

వరల్డ్ వైడ్ ప్రీ బజ్ 27.00

Similar News