అందుకేనా శ్రీముఖి అలా మారింది

ప్రముఖ హాట్ యాంకర్ శ్రీముఖి బుల్లి తెరకు చాలా ఫేమస్. శ్రీముఖి అంటే యూత్ లో సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ [more]

Update: 2019-07-08 07:41 GMT

ప్రముఖ హాట్ యాంకర్ శ్రీముఖి బుల్లి తెరకు చాలా ఫేమస్. శ్రీముఖి అంటే యూత్ లో సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుని తన ఇంస్టాగ్రామ్ ఆకౌంట్ లో ఫాలోయర్స్ ని కూడా తన హాట్ హాట్ ఫోటోషూట్స్ తో పెంచుకుంటుంది. అయితే గత కొన్ని రోజులు నుండి శ్రీముఖి వరసగా ఫోటో షూట్స్ చేస్తూ తన మేక్ ఓవర్ మొత్తం పూర్తిగా చేంజ్ చేస్తూ కొత్తగా కనిపిస్తోంది. దానికి కారణం ఏంటో కూడా తెలిసిపోయింది.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం…ఈ చేంజ్ ఓవర్ అంత ఓ సినిమా కోసమట. అవును త్వరలోనే శ్రీముఖి ప్రధాన పాత్ర ఓ నూతన దర్శకుడు ‘గౌతమ్ ఇ.వి.ఎస్’ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. అయితే ఈమూవీలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక విభాగానికి సంబధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. అయితే శ్రీముఖికి ఇది మొదటి సినిమా కాదు.. గతంలో పవన్ సాదినేని డైరెక్షన్ లో ప్రేమ ఇష్క్ కాదల్ లో నటించింది. ఇప్పుడు మరోసారి. మరి ఈసినిమాతో శ్రీముఖి తిరిగి సినిమాల్లో కి వెళ్ళిపోతుంది చూడాలి.

Tags:    

Similar News