శైలజ రెడ్డి అల్లుడు మొదటి వారం ప్రపంచవ్యాప్త కలెక్షన్స్

Update: 2018-09-20 07:34 GMT

నాగ చైతన్య - అను ఇమ్మాన్యువల్ జంటగా తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు దిగ్విజయంగా ఒక వారం పూర్తి చేసుకుంది. గత గురువారం విడుదలైన శైలజ రెడ్డి అల్లుడు మారుతీ దర్శత్వంలో తెరకెక్కినది. రమ్యకృష్ణ ఈగో ఉన్న అత్తగారి పాత్రలో నటించిన ఈ సినిమా కి విడుదలైన మొదటి షోకే యావరేజ్ టాక్ పడింది. ఇక యావరేజ్ టాక్ తోనే శైలజ రెడ్డి అల్లుడు మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఒక వారం పూర్తి చేసుకున్న శైలజ రెడ్డి అల్లుడు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీ కోసం.

ఏరియా: బిజినెస్ (కోట్లలో )

నైజాం 3.93

సీడెడ్ 2.40

నెల్లూరు 0.57

కృష్ణ 0.94

గుంటూరు 1.25

వైజాగ్ 1.54

ఈస్ట్ గోదావరి 1.39

వెస్ట్ గోదావరి 0.88

టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 12.90 కోట్లు

ఇతర ప్రాంతాలు 1.70

ఓవర్సీస్ 1.60

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 16.20 కోట్లు

Similar News