బాలయ్య సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్

బాలయ్య – కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కోసం ఆల్రెడీ ఒక హీరోయిన్ కి ఫిక్స్ చేసారు. రీసెంట్ గా మరో హీరోయిన్ ని [more]

Update: 2019-07-28 13:39 GMT

బాలయ్య – కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కోసం ఆల్రెడీ ఒక హీరోయిన్ కి ఫిక్స్ చేసారు. రీసెంట్ గా మరో హీరోయిన్ ని ఫైనల్ చేసారు మేకర్స్ . ఈ సినిమా కోసం రెండో హీరోయిన్ ని ఫైనల్ చేసారు. ఆమె ఎవరో కాదు భూమిక. అవును బాలయ్య పక్కన భూమిక నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఈసినిమాకి క్రాంతి అనే టైటిల్ పెట్టారు. ఇక మెయిన్ హీరోయిన్ గా సోనల్ చౌహాన్ ను తీసుకున్నారు. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈసినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. కారణం బాలయ్య కథలో ఏవో మార్పులు చెప్పాడట. రెగ్యులర్ షూటింగ్ డేట్ కూడా బాలయ్య నే ఫిక్స్ చేసాడట.

సో ఈమూవీ లేట్ అవుతుంది కాబట్టి సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంది. ఇక ఈసినిమాని సి. కళ్యాణ్ నిర్మిస్తుండగా చిరంతన్ భట్ సంగీతం అందించబోతున్నాడు.

Tags:    

Similar News