అమల కాదు నందిత

సీనియర్ హీరో రాజశేఖర్ రీసెంట్ గానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కల్కి తరువాత తను చేస్తున్న చిత్రం హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఎక్కడికి [more]

Update: 2019-09-16 07:56 GMT

సీనియర్ హీరో రాజశేఖర్ రీసెంట్ గానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కల్కి తరువాత తను చేస్తున్న చిత్రం హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో అందరిని అలరించిన నందిత శ్వేతా ఆ తరువాత ప్రేమకథాచిత్రమ్ 2, అభినేత్రి 2, 7 వంటి సినిమాలతో తెలుగువారికి బాగానే పరిచయం అయిపోయింది.

వచ్చే నెలలో…..

రీసెంట్ గా ఆమె నటించిన అక్షర అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కూడా రాబోతోంది. అలా మెల్లమెల్లగా తన కెరీర్ ను ఒక గాడిలో పెట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు జాన్ మహేంద్రన్ రూపొందించనున్నారు. ఆయన..ఆయన టీం అంత కలిసి ఈ స్క్రిప్ట్ ని రెడీ చేశారు. ఇక ఈమూవీ ని సి. కళ్యాణ్ తన బ్యానర్ అయినా క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ లో రూపొందించనున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

 

Tags:    

Similar News