తనపై రూమర్స్ ఉన్నాయేమో అని గూగుల్ సెర్చ్ చేసిందట

శర్వానంద్ రణరంగం డిజాస్టర్ తర్వాత క్లాసిక్ లవ్ స్టోరీ జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో శర్వా ముందుంటాడు. [more]

Update: 2020-02-03 05:23 GMT

శర్వానంద్ రణరంగం డిజాస్టర్ తర్వాత క్లాసిక్ లవ్ స్టోరీ జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో శర్వా ముందుంటాడు. అయితే ఇప్పటివరకు శర్వానంద్ కి ఓ లవ్ స్టోరీ కానీ, ఎఫ్ఫైర్ కానీ ఏం లేవంట. ప్రస్తుతం జాను సినిమా ప్రమోషన్స్ లో ఉన్న శర్వానంద్ కి లవ్ స్టోరీస్ గాని, అతనిపై ఎమన్నా రూమర్స్ గాని ఉన్నాయేమో అని జాను హీరోయిన్ సమంత అయితే ఏకంగా గూగుల్ లో సెర్చ్ చేసినదట. శర్వానంద్ పై ఒక్క గాసిప్ అయినా దొరుకుతుందేమో అని సమంత గూగుల్ లో బాగా వెతికినా.. శర్వా పై ఒక్క లవ్ ఎఫ్ఫైర్ రూమర్ దొరకలేదని చెబుతుంది సమంత.

మరి హీరోలయిన, హీరోయిన్స్ కైనా ఆ గాసిప్స్ అనేది మాములు విషయం. అల శర్వా కూడా ఎక్కడైనా దొరుకుతాడేమో అని సమంత వెతికినా దొరకలేదట. మరి శర్వానంద్ అయితే సమంత లాంటి అమ్మాయి … అంటే మజిలీ సినిమా లో సమంత లాంటి కేరెక్టర్ ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా అని చెబుతున్నాడు. మరి శర్వా ఫ్రెండ్స్ నిఖిల్, నితిన్ లు ఈ ఏడాది పెళ్లి పీటలమీదకెళ్ళబోతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News