నాకు ఎఫ్ఫైర్ లేదంటున్న హీరోయిన్?

బాలీవుడ్ లో లేలేత అందాల తో అందరిని మెస్మరైజ్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ప్రస్తుతం హీరోల కూతుళ్ళ అందరిలో టాప్ [more]

Update: 2020-02-02 06:50 GMT

బాలీవుడ్ లో లేలేత అందాల తో అందరిని మెస్మరైజ్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ప్రస్తుతం హీరోల కూతుళ్ళ అందరిలో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న లేత హీరోయిన్. అందం అంతగా లేకపోయినా.. నటనతోనే ఆఫర్స్ పట్టేస్తున్న సారా అలీ ఖాన్ లేటెస్ట్ బికినీ ట్రీట్ ఆమెలోని అందాన్ని గ్లామర్ ని అందరికి పరిచయం చేసింది. చిన్నగా బాలీవుడ్ టాప్ లిస్ట్ లో చేరుతున్న సారా అలీ ఖాన్ కెరీర్ లో ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో.. అంత ఫాస్ట్ గా రూమర్స్ కు ఛాన్స్ ఇచ్చింది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ అంటూ వార్తలు రావడం.. ఏడాది తిరిగేలోలా… కార్తీక్ ఆర్యన్ తో లవ్ బ్రేకప్ అంటూ వార్తలు రావడం.. సారా అలీ ఖాన్ ని ఇబ్బంది పెట్టింది. అయితే తాజాగా కార్తీక్ ఆర్యన్ తో కలిసి సినిమా చేసిన సారా లేటెస్ట్ గా తన ఎఫ్ఫైర్ గురించి మాట్లాడింది.

త్తను కార్తీక్ ఆర్యన్ తో కలిసి సినిమా సెట్స్ లో మాత్రమే కనబడేదాన్ని అని.. తమని బయట చూడడం అనేది అసాధ్యం అని చెబుతుంది. ఎందుకంటే తాము కలిసి బయటికి ఎక్కడికి వెళ్లలేదని, కేవలం సెట్స్ లో మాత్రమే కార్తీక్ తో కలిసి ఉండేదాన్ని అని చెబుతుంది. ఇలాంటి పుకార్లు రావడం ఇదే ఫస్ట్ టైం అని… అయితే ఇకముందు ఇలాంటి పుకార్లు రావని చెప్పలేనంటుంది. మరి సారా అలీ ఖాన్ కి బయట ఒకలా లోపల ఒకలా ఉండడం ఇష్టముండదట. కేవలం తనకి తనుల ఉండడానికే ట్రై చేస్తుందట. మరి ఈ వార్తలతో కార్తిక్ పై సారాకి ఎలాంటిదో క్రాష్ లేదని తేలిపోయినట్టేనా?

Tags:    

Similar News