సమ్మోహనం ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

Update: 2018-06-22 08:02 GMT

మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఇప్పుడు తన ఐడెంటిటీని నిలబెట్టుకునే పనిలో ఉన్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ భామ అదితి రావు నటించిన సమ్మోహనం సినిమాకి అటు క్రిటిక్స్ ఇటు ప్రేక్షకులు పాజిటివ్ పాయింట్స్ ఇచ్చేసారు. సుధీర్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ టాక్ నిలిచిన ఈ సినిమా విడుదలై ఇప్పటికి వారం పూర్తి చేసుకుంది. మరి ఈ వారంలో సమ్మోహనం మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా...

ఏరియా షేర్స్ కోట్లలో

నైజాం 1.4

సీడెడ్ 0.45

ఉత్తరాంధ్ర 0.48

గుంటూరు 0.35

కృష్ణ 0.34

తూర్పు గోదావరి 0.35

పశ్చిమ గోదావరి 0.26

నెల్లూరు 0.13

ఏపీ మరియు టీఎస్ షేర్స్ 3.76 కోట్లు

ఓవర్సీస్ 1.30

ఇతర ప్రాంతాలు 0.4

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 5.46 కోట్లు

Similar News