సమ్మోహనం 2 వీక్స్ కలెక్షన్స్

Update: 2018-06-30 10:06 GMT

సమ్మోహనం సక్సెస్ ఫుల్ గా రెండు వారలు కంప్లీట్ చేసుకుంది. సుధీర్ బాబు - అదితి జంటగా తెరకెక్కిన ఈ సినిమాని ఇంద్రగంటి మోహనకృష్ణ తనదైన శైలిలో తెరక్కేకించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ రెండు వారాల్లో సరైన సినిమా లేకపోవడంతో.. సమ్మోహనం పర్వాలేదనిపించే కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఎందుకంటే సినిమా టాక్ సూపర్ గా ఉన్నప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. అయితే ఈ రెండు వారాల్లో సమ్మోహనం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేవలం అంటే కేవలం 5 కోట్లు లోపే తెచ్చింది.

 

ఏరియా: షేర్ కోట్లలో

నైజాం 01.60

సీడెడ్ 00.59

ఉత్తరాంధ్ర 00.70

తూర్పు గోదావరి 00.42

పశ్చిమ గోదావరి 00.27

కృష్ణ 00.46

గుంటూరు 00.39

నెల్లూరు 00.17

టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్ 4.60 కోట్లు

Similar News